India07
  • Home
  • Auto
  • Tech
  • Trending News
  • Gaming
  • Sports
  • AI Prompts
Reading: కావాలనే మంగ్లీని టార్గెట్ చేస్తున్నారు.. త్వరలోనే నిజాలు బయటపడ్తయ్: మంగ్లీ మేనేజర్
Share
Font ResizerAa
India07India07
  • Home
  • Auto
  • Tech
  • Trending News
  • Gaming
  • Sports
  • AI Prompts
Search
  • Home
  • Auto
  • Tech
  • Trending News
  • Gaming
  • Sports
  • AI Prompts
Follow US
Made by ThemeRuby using the Foxiz theme. Powered by WordPress
Trending News

కావాలనే మంగ్లీని టార్గెట్ చేస్తున్నారు.. త్వరలోనే నిజాలు బయటపడ్తయ్: మంగ్లీ మేనేజర్

By AahitChandra
Last updated: April 30, 2026
1 Min Read
Share

సింగర్  మంగ్లీపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై ఆమె మేనేజర్ మేఘ్ రాజు తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన..  మంగ్లీని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాయని ఆరోపించారు. 

ముఖ్యంగా మధు నాయక్, సుబ్బు, తిరుమలేష్, హిమకాంత్ రెడ్డి లాంటి వ్యక్తులతో పాటు కొన్ని ఛానల్స్ కావాలనే ఆమెపై బురద జల్లుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం మంగ్లీని మాత్రమే కాకుండా, ఆమె కుటుంబాన్ని కూడా వివాదాల్లోకి లాగి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు.

మంగ్లీ ఎప్పుడూ బాధితుల పక్షాన నిలబడుతుందని, పలు సందర్భాల్లో వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చిందని ఈ సందర్భంగా మేఘ్ రాజు గుర్తు చేశారు. అసలు మంగ్లీపై ఆరోపణలు చేసిన హిమకాంత్ రెడ్డి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడని ఆయన నిలదీశారు. మంగ్లీ ఎక్కడా ఎండార్స్‌మెంట్ చేయలేదని, ఆమెపై జరుగుతున్నది కేవలం గ్లోబల్ ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు. 

ప్రస్తుతం ఈ కేసులో మంగ్లీ ప్రమేయంపై విచారణ కొనసాగుతోందని.. త్వరలోనే అన్ని నిజనిజాలు బహిర్గతం అవుతాయని మేఘ్ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. నిజాన్ని నిర్ధారించుకోకుండా అసత్యపు ప్రచారాలు చేయడం మానుకోవాలని ఆయన హెచ్చరించారు.

 

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Email Copy Link Print
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

HOT NEWS

YOU MAY ALSO LIKE

Delhi Weather: Monsoon still far from Delhi-NCR, Meteorological Department issued rain alert amid summer – weather forecast today 9 June 2026 IMD Yellow alert for rain in Delhi NCR temperature mausam updates szlbs

It is extremely hot these days in the national capital Delhi and surrounding areas (NCR). People are troubled by humidity…

Trending News
June 10, 2026

‘Someone else is behind this, he is torturing us’; After the match, the US crossed the border with Iran; Explosive coach-Iran USA | FIFA World Cup

'Someone else is behind this, he is torturing us'; After the match, the US crossed the border with Iran; Explosive…

Trending News
June 24, 2026

8th CPC news: Defence civilian staff pushes for equal pay, promotions at par with Railway employees; seeks risk, hardship allowances – 8th CPC demands: What defence employees seek

According to AIDEF general secretary C Srikumar, the defence civilian employee association has asked for the same pay rate, career…

Trending News
May 16, 2026

Henry Cavill’s live-action ‘Voltron’ moves from theatrical release to streaming: ‘It’s big, flashy and dynamic’ english movie news

Henry Cavill (Credit: Instagram) Henry Cavill's live-action 'Voltron' movie will be skipping theaters and going straight to streaming, marking a…

Trending News
May 30, 2026
India07

We use our own and third-party cookies to improve our services, personalise your advertising and remember your preferences.

  • Home
  • Auto
  • Tech
  • Trending News
  • Gaming
  • Sports
  • AI Prompts
  • Home
  • About us
  • Contact us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

Follow US: 

India07 Contact Details:

Ram Nagar, Jhumri Telaiya, Koderma, Jharkhand
Mail: admin@india07.com

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?